YSRCP MP Vijaya Sai Reddy: చంద్రబాబు-పవన్ భల్లూకం కథ | Telugu Oneindia

2022-05-12 30

YSRCP MP Vijaya sai reddy Satirical tweets on Chandrababu's Kuppam Tour | కుప్పంలోని బోయినపల్లెకు చంద్రబాబు రాత్రి 10 గంటలకు వెళ్లారని, బాబు వచ్చారంటూ ఆక్కడి జనాన్ని స్ధానిక టీడీపీ నేతలు నిద్రలేపి తరలించారని, తీరా అక్కడికి వెళ్తే నారాయణను ఎలా అరెస్టు చేస్తారని వారిని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.విపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ముందే బాదుడే బాదుడు కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్నారు. దీనిపై మంచి స్పందనే వస్తోంది.